¡Sorpréndeme!

TDP MAHANADU 2025 - YS కంచుకోటలో TDP మహా నాడు.. రాయలసీమకు పసుపు తోరణం | Oneindia Telugu

2025-05-15 92 Dailymotion

TDP Mahanadu in Kadapa: A defining moment for the party and an opportunity to shape future leadership


తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే మహానాడుకు కడప వేదిక కావాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళగిరి వద్ద ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని ప్రకటించారు. మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే తొలి మహానాడు కావడంతో భారీ స్థాయిలో చేపట్టాలన్నారు. ఈ నేపథ్యంలో కడప గడపలో మహానాడు నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు, మిని మహానాడుతో పాటు రాయలసీమపై తెలుగుదేశం పార్టీ పెట్టిన ఫోకస్ ఈ వీడియోలో చూద్దాం.


#Mahanadu2025
#TDPMahanadu2025
#TDPMahanaduinKadapa
#KadapaMahanadu
#ChandrababuNaidu
#NaraLokesh
#TeluguDesamParty
#AndhraPradesh

Also Read

టీడీపీని టెన్షన్ పెడుతున్న పులివెందుల పరిణామాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-leaders-internal-fight-in-party-meeting-leads-to-new-tension-in-pulivendula-431843.html?ref=DMDesc

జగన్ మూలాల పై చంద్రబాబు గురి - ఊహించని రాజకీయం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-planning-to-organise-party-mahanadu-in-pulivendula-to-fix-ys-jagan-429883.html?ref=DMDesc

NRI news:విధ్వంసకర పాలన నుంచి ఏపీకి విముక్తి - మినీ మహానాడులో గ్రీష్మ :: https://telugu.oneindia.com/nri/germany-ap-got-freedom-from-jagans-destructive-rule-says-tdp-leader-greeshma-at-mini-mahanadu-391397.html?ref=DMDesc



~HT.286~PR.358~CA.240~